Latest News Movies

అజిత్ న్యూ లుక్ వైరల్!

 

 

 

 

 

 

 

 

 

 

తమిళస్టార్ అజిత్ న్యూ లుక్ తెగ అట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం

అజిత్ శివ దర్శకత్వంలో వివేగమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్ 2న ప్రారంభమైన చిత్ర షూటింగ్ మే 10కి పూర్తి కానుందని అంటున్నారు. వివేగమ్ కు సంబంధించి ఇటీవల రెండు లుక్స్ ని విడుదల చేసింది టీం.