crime Latest News

అతని ఫోన్లో నగ్న వీడియోలు చూసి పోలీసులే షాక్…


 

 

 

 

 

 

 

 

 

పశ్చిమ బెంగాల్ యువతిపై అరాచకానికి పాల్పడ్డ కీచక కొరియోగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అతన్ని విచారిస్తున్నకొద్దీ దారుణాలు బయటపడుతున్నాయి. ఒక కొరియోగ్రాఫర్‌గా తనకున్న ఇమేజ్‌ను వాడుకుంటూ ఎందరో యువతుల్ని ట్రాప్ చెయ్యడం.. వారి నగ్న వీడియోలు తీయటం అతని అలవాటని తేలింది. అతని ఫోన్‌లో ఉన్న నగ్న వీడియోలు చూసి పోలీసులే షాకవుతున్నారు. ప్రీత్ షెర్గిల్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అతనికున్న నేర చరిత్ర అసాధారణమైంది. ఎన్నో రేప్ కేసుల్లో అతడు నిందితుడు. ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులు అతనిపై నమోదై ఉన్నాయి.