Latest News Movies

కల్యాణ్ బాబాయ్ కే నా సపోర్ట్..అభిమానులు అండగా నిలవాలి..

 

 

 

 

మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాన్న, బాబాయ్‌లు వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్న నేపథ్యంలో తన సపోర్ట్‌ ఎవరికో స్పష్టం చేశాడు. అభిమానులందరూ బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌కు అండగా ఉండాలని సూచించాడు. ‘మీరందరూ బాబాయ్‌కు మద్దతునివ్వండి. సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా, మరెందులో అయినా బాబాయ్‌కు అండగా నిలవండ’ని రాంచరణ్ చెప్పాడు. ఇప్పటికే మెగా బ్రదర్‌ నాగబాబు కూడా రాజకీయాల్లో తన సపోర్ట్‌ జనసేనానికే అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.