Technology

జడ్‌టీఈ ‘మ్యాక్స్ ఎక్స్‌ఎల్‌’ను రిలీజ్

జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘మ్యాక్స్ ఎక్స్‌ఎల్‌’ను విడుదల చేసింది. రూ.8,200 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

జడ్‌టీఈ మ్యాక్స్ ఎక్స్‌ఎల్ ఫీచర్లు…
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే

1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్

16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్

4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 4.2

3990 ఎంఏహెచ్ బ్యాటరీ