Politics

డిగ్గీరాజాపై కేసు

 

 

 

 

 

 

 

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్‌సింగ్‌పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. న్యాయనిపుణుల సలహా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రెండ్రోజుల క్రితం పీఎస్‌లో దిగ్విజయ్‌పై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఫిర్యాదు చేశారు.