crime Politics

ఢిల్లీ బీజేపీ చీఫ్ ఇంటిపై దాడి


ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌తివారీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. మనోజ్‌తివారీ ఇంట్లో లేని సమయంలో సోదాలు చేపట్టారు. దీనికి సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్‌తివారీ మాట్లాడుతూ నివాసంపై దాడుల వెనుక కుట్ర ఉందని, పోలీసుల పాత్ర ఉందని ఆరోపించారు.