Latest News Technology

మార్కెట్ లోకి ఫోక్స్‌వేగన్‌ పోలో జీటీ స్పోర్ట్‌

 

 

 

 

 

 

 

జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వేగన్‌ మంగళవారం పోలో జీటీ స్పోర్ట్‌ వాహనాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.9.21లక్షలు. లిమిటెడ్‌ ఎడిషన్‌ అయిన పోలో జీటీ పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో లభించనుందని ఫోక్స్‌వేగన్‌ గ్రూప్స్‌ సేల్స్‌ ఇండియా తెలిపింది. 1.2లీటర్‌ ఇంజన్‌ కలిగిన పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.9.11లక్షలు కాగా, 1.5 లీటర్‌ ఇంజిన్‌ కలిగిన డీజిల్‌ వాహనం ధర రూ.9.21లక్షలు(ఎక్స్‌ షోరూమ్‌ దిల్లీ). తాజా పోలో జీటీ స్పోర్ట్‌ వాహనాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు