Featured2 Latest News

విమానాన్ని ఢీ కొట్టిన పక్షి


కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న ఎయిరిండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ ఇంజిన్ దెబ్బతింది. ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఎయిరిండియా సిబ్బంది, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. విమానం ఢిల్లీ నుంచి కోల్ కతాకు వస్తుండగా పక్షి విమానాన్ని ఢీకట్టినట్లు ఎయిరిండియా సిబ్బంది తెలిపారు.