Technology

వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల

 

వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘వీ5ఎస్’ ను విడుదల చేసింది. రూ.18,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు మే 6వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.

వివో వీ5ఎస్ ఫీచర్లు…
5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్

64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ ఓటీజీ

3000 ఎంఏహెచ్ బ్యాటరీ